పుస్తకాన్ని ఆస్వాదిస్తూ చదవడమంటే ఇదే కాబోలు….మనఃపూర్వక ధన్యవాదాలు లక్ష్మిరాఘవ గారు….
ఒక నిర్ణయానికి కట్టు బడి పెళ్ళి , ఎదురైన ప్రతి సంఘటనా మనసును కలిచివేసినా చూపిన నిబ్బరం, అమెరికా చేరినా వీడని ధైర్యం .. పైగా 6 నెలలు experience లేకపోతే మీరు ఇంటెర్వ్యూ కి పిలవరుగదా అని అడిగేస్తారా ???
అయ్యబాబోయ్ ! అమెరికాలో ప్రతి అడుగూ ఎలాపడిందో ఇంతమంది ఎలా సాయ పడ్డారో ఎలా జ్ఞాపకం పెట్టుకున్నావు తల్లీ . అమెరికా వెళ్ళే వాళ్ళు ఈ పుస్తకం చదివి z ని జీగా నేర్చుకోవడమే కాదు, V+++ లో experiance లేకపోయినా నేర్చుకుని చేసిన నేర్పరితనం ... అందరికీ క్రిష్ లాటి మేనేజర్ దొరకరేమో ...అంతేకాదు కాలిఫ్హోర్నియా నుండీ సేఫ్టీ వాల్వ్ తెప్పించుకోలేరు కూడా 😳😳😄 hat’s off to you my dear 👏🏼👏🏼👏🏼
అయినా ఇన్నిరోజులూ గడచినా , ఇన్ని కబుర్లు చెప్పి , కాబ్ కూడా బుక్ చేసుకుని airport నుండీ గమ్య స్థానం చేరగలిగిన మంజు చీర కాకుండా వేరే వస్త్ర ధారణ గురించి చెప్పలేదే ????
ఫోటో కూడా పంపారు కాని వారికి చెప్పలేదని ఫోటో పెట్టలేదు…
మనల్న్ని మనం నమ్మాలి . నమ్మినదారిలో నడవాలి అనే రకం.
ఒక పుస్తకానికి ఇంతకన్నా విలువైన పురస్కారం ఏముంటుంది చెప్పండి….🙏
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి