మనం తినే ప్రతి అన్నం మెతుకు మీద మన పేరు రాసి వుంటుందని పెద్దలు చెబుతారు. మన ఆనంద, విషాదాలతో సంబంధం లేకుండా కాలం తన పని తాను చేసుకుపోతూ వుంటుంది. మార్చేస్తున్న మన కేలండర్ లతో పాటుగా మన సంబంధ బాంధవ్యాలను జారవిడువకుండా, జ్ఞాపకాల పూదోటల పరిమళాలను నిత్యం అందరు ఆస్వాదించాలని ఆశిస్తూ…
ముందుగా నా ఈ స్థితికి కారణమైన నా శత్రువులకు, మిత్రులకు, ఆత్మీయులకు, ఆత్మబంధువులకు అందరికి మనఃపూర్వక “ కొత్త కేలండర్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. “
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి