ఆంగ్ల నూతన సంవత్సరం 2025 జనవరిలో శ్రీ శ్రీ కళావేదిక వారి పురస్కారం అందుకోవడం, తర్వాత వారిచే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మరో పురస్కారాన్ని డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి నుండి అందుకోవడం జరిగింది.
తెలుగు కొత్త సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారాన్ని గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడం, శ్రీ కందుల దుర్గేష్ గారిచే సత్కరింబడటం చాలా సంతోషంగా వుంది.
ఈ సంతోషానికి కారణమైన నారా చంద్రబాబు నాయుడు గారికి, కందుల దుర్గేష్ గారికి, మండలి బుద్ధప్రసాద్ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.
నా ఆత్మీయులు కలిమిశ్రీగారికి, తాతినేని వనజగారికి, సాగర్ శ్రీరామ్ కవచం గారికి, విజయశ్రీగారికి, మా తమ్ముడు మాస్టారు గుడిసేవ విష్ణుప్రసాద్ గారికి, కత్తిమండ ప్రతాప్ గారికి కృతజ్ఞతలు.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి