2009 జనవరిలో ఊపిరి పోసుకున్న నా బ్లాగు “కబుర్లు కాకరకాయలు” లో డిసెంబర్ 4 న మెుదటి రాత అంతర్జాలంలో పురుడు పోసుకుంది. గత పదహారు సంవత్సరాలుగా ఆ కబురు ఈ కబురు అంటూ దాదాపు 2489 పోస్టులు బ్లాగులో ప్రచురితమయ్యాయి. ప్రచురితం కానివి ఓ 50 పై చిలుకే వున్నాయి. ఇప్పటి వరకు ఓ 15 పుస్తకాలు ముద్రితమయ్యాయి.
మొత్తానికి పదిహేడు వసంతాల నా బ్లాగు “కబుర్లు కాకరకాయలు” కి వున్న లెక్కల జాబితా చూసి సంతోషమనిపించింది. అడపాదడపా ఎలా రాసినా ఆదరిస్తున్న అందరికి మనఃపూర్వక ధన్యవాదాలు.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి