9, నవంబర్ 2026, సోమవారం

పట్టలేని సంతోషం..!!




        నేను 2009లో బ్లాగులో రాయడం మెుదలుబెట్టాను. ఓ సంవత్సరం పెద్దగా ఏమీ రాయలేదు. తర్వాత నుండి రాస్తూనే ముఖపుస్తకానికి వచ్చాను. అవి ఇవి అంటూ ఇప్పటికి 2600 పైచిలుకే పోస్టులు రాసాను.               


     కవితలు, కబుర్లు, కథలు, సమీక్షలు, వ్యాసాలు, పాటలు, ఏక్ తారలు, ద్విపదలు, త్రిపదలు, రెక్కలు ఇలా అన్నీ…నా బ్లాగు “కబుర్లు కాకరకాయలు” లో వున్నాయి. వీటిలో చాలా వరకు ఇప్పటికి 17 పుస్తకాలు కూడా అచ్చులో వచ్చాయి. 18వ పుస్తకం కూడా రాబోతోంది. 


        ఈరోజుకి ఇప్పటికి 50 లక్షల వీక్షణలు దాటేసిన సందర్భంగా నా సంతోషాన్ని ఇలా మీ అందరితో పంచుకుంటున్నా.


https://naalonenu-manju.blogspot.com/?m=1

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner