తత్వం పై ముచ్చటైన మాటలు రాసిన కత్తిమండ ప్రతాప్ గారి, సమీక్షను ప్రచురించిన గోదావరి యాజమాన్యానికి మనఃపూర్వక ధన్యవాదాలు🙏..
తెలుగు సాహిత్యం నిరంతరం కొత్త భావప్రక్రియలను ఆవిష్కరిస్తూ తన సృజనాత్మక వైశాల్యాన్ని విస్తరించుకుంటూనే ఉంది. ఆ ప్రయాణంలో సంప్రదాయ ప్రక్రియలకు భిన్నంగా, స్వీయ ఆలోచనా రూపానికి సరికొత్త శిల్పాన్ని సమకూర్చిన రచనలు చాలా అరుదుగా దర్శనమిస్తాయి. అలాంటి అరుదైన సాహిత్య ప్రయోగమే మంజు యనమదల గారి "తత్వం …( రెక్కలు)


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి