7, జనవరి 2010, గురువారం
మకర సంక్రాంతి
అనగానే చిన్నప్పటి రోజులలోకి వెళ్ళిపోతాము అందరమూ.....భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు వాటిలో ఆవుపేడ తో చేసిన గొబ్బెమ్మలు, మంచి మంచి పాటలు, బావ మరదళ్ల హాస్యాలు, రకరకాల పిండి వంటలు.........ఇలా చెప్పుకుంటూ పొతే చాలా వుంటాయి కదా!
ఏవి ఆ సరదాలు... సంబరాలు.....ఈ రోజు ....లేవు ఇక రావు ...అనుకుంటే ఎక్కడో తెలియని బాధ....మళ్ళి ఆ పాత రోజులు వస్తే ఎంత బాగుంటుంది ...కదూ...
ఈ రోజు మనకు మిగిలినది ఏముంది......
పాత రోజుల గురించి మన పిల్లలకు కధలుగా చెప్పడం తప్ప..........
సరే అండి.... అందరికి సంకురాతిరి శుభాకాంక్షలు....

వర్గము
శుభాకాంక్షలు
ఓ మంచి మాట
"జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి"
కన్నతల్లి...మాతృభూమి....స్వర్గం కన్న మిన్న అని చెప్పారు మన పూర్వీకులు
ఇది అక్షర సత్యం.........
మాతృభూమిని కన్నతల్లిని మరచిన వారికి పుట్టగతులుండవు......
" ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము" అన్న మహా కవి గురజాడ గారి మాటలు మనం ఎక్కడ వున్నా ఎలా వున్నా మర్చి పోకూడదు....భాషలు వేరైనా మతములు వేరైనా మనమంతా భారతీయులం......భరత మాత ముద్దు బిడ్డలం...
"ఓ మనిషి అన్ని పనులు చేయలేడు కానీ..... ప్రతి మనిషి ఏదో ఒక పని చేయగలడు"
"సమస్య ని మన జేవిత కాలం తో పోల్చుకుంటే చాలా చిన్నది అది వుండే సమయం"
"స్నేహం అంటే మనలోని తప్పొప్పులను భరించే మమతానుబంధం "
"సృష్టి లో తీయనిది స్నేహమేనోయి".... అన్నాడో మహా కవి
ఆ స్నేహ పరిమళాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరికీ అభినందనలు...

కబుర్లు
6, జనవరి 2010, బుధవారం
5, జనవరి 2010, మంగళవారం
విన్నపము
పసి పాపలను వదిలేసే అమ్మలకు విన్నపము
అమ్మ అంటే అమృత హృదయం దయచేసి అమ్మతనానికి అన్యాయం చేయకండి. మీ ఇబ్బంది ఏదైనా సరే కనీసం కుప్ప తొట్టి లో కాకుండా ఏ అనాధశరణాలయం దగ్గర అన్నా వదిలేయండి.
అంతే కానీ జంతువులకు ఆహారం గా వేయవద్దు.
ఈ సృష్టి లో ఏ మచ్చ లేనిది అమ్మతనం దానిని మలినం చేయకండి.
ఏ పాపం తెలియని పసికందులని కుక్కలకు, పందులకు ఆహారం గా వదలకుండా మీరు చేసిన తప్పులకు వారిని
బలి చేయకండి. దయ చేసి వాళ్ళకు బతికే అవకాశం ఇవ్వండి.
అమ్మలూ అలోచిచండి ఒక్కసారి..........
పసి పాపల బోసి నవ్వులు చూసే అదృష్టం మీకు లేక పొతే
చిన్నారుల ఆటపాటల ఆనందాలు అస్వాదించే అమృత హృదయం మీది కాకపోతే
ఆదుకునే ఆనంద నిలయాల దగ్గర వదిలేయండి కానీ ..... మాతృత్వాన్ని మరిచి పోకండి అనుకోకుండా అమ్మలైన ఓ అమ్మలూ....

విన్నపాలు
సోనియా కేకు ముక్క - తమిలోడి తలతిక్క
సోనియా గారు బర్త్డే గిఫ్ట్ గా ఆంధ్ర అని తెలంగాణా అని కేకు ముక్క ని కట్ చేసినట్లు చేసి చిదంబరం గారి తో ప్రకటన ఇప్పించారు....
సోనియా మేడం గారు, చిదంబరం గారు ఎవరండి?
ఒకే ప్రాంతం వాళ్ళని ఒకే బాష మాట్లాడే వాళ్ళని విడదీయడానికి వీళ్ళు ఎవరండి?
ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి నా....మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగోడి ఆత్మ గౌరవం అన్న ఒకే ఒక్క మాటతో.......రాజకీయ సంచలనం సృష్టించినా.....అది తెలుగు అన్న ఒక్క మాట తోనే.
సోనియా గారు ఆంధ్ర ని కేకు అనుకుని కట్ చేసి చిదంబరం గారి సాయం తో ముక్కలు గా పంచారు, ఆంధ్రని
మండుతున్న అగ్నిగుండంగా మార్చారు. ఇప్పుడు మీరు మీరు కొట్టుకు చావండి అంటున్నారు
మనం కొట్టుకు చస్తున్నాము
అస్సలు ఉద్యమాలు చేసేటప్పుడు నిజం ఏంటి అని ఒక్కళ్ళు కూడా ఆలోచించడం లేదుఇంతలో కరెంటు పోయింది కథ ఆగింది....

మళ్ళిమొదలు పెట్టాలి ఇప్పుడు......
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)