9, నవంబర్ 2010, మంగళవారం

ఓ మాట

మరలిరాని కాలం
మరపు తెలియని మనసు
తీపి చేదు జ్ఞాపకాల దొంతరలకు ఆలవాలం.

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శిశిర చెప్పారు...

బాగుందండి.

చెప్పాలంటే...... చెప్పారు...

నచ్చినందుకు సంతోషం శిశిరగారు

మాలా కుమార్ చెప్పారు...

మీ ఓ మాట బాగుంది .

చెప్పాలంటే...... చెప్పారు...

అమ్మో మాలా గారు మీకు నచ్చిందా, ఇక నా సంతోషానికి అవధుల్లేవు...థాంక్ యు థాంక్ యు

మాలా కుమార్ చెప్పారు...

:))))))))))))

మాలా కుమార్ చెప్పారు...

మిమ్మలిని అడగకుండా మీ మాట ను నా పోస్ట్ లో వాడుకున్నాను . మీ కేమైనా అబ్యంతరం వుంటే చెప్పండి తీసేస్తాను . థాంక్ యు .

చెప్పాలంటే...... చెప్పారు...

అదేం లేదండి చాలా సంతోషం.అయినా చెప్పేశారు గా మీ పోస్ట్లో నా డైలాగ్ -:)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner