30, జూన్ 2011, గురువారం

నీకు తెలిస్తే....!!

నీకు తెలుసా!!
నీ తలపుల వలపుల్లో నేనున్నట్లే.....
నువ్వు నాతోనే వున్నావని...!!
ఎందుకో ఏమో!! నీకోసం వెదుకుతూ వుంటే
ఒక్కసారైనా కనిపిస్తావేమో అని ఆశ!!
ఒకవేళ కనిపిస్తే గుర్తు పడతావో లేదో అని సంశయం!!
గుర్తు పట్టినా....పలకరిస్తే మాట్లాడతావో లేదో తెలియదు....
మొత్తానికి కనిపించి కనిపించకుండానే వున్నావు కదూ..!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

thinking brain చెప్పారు...

konta mandi ante lendi..

జవహర్ బాబు చెప్పారు...

ఉన్నట్లే ఉంటారు గాని ఉండరు.

చెప్పాలంటే...... చెప్పారు...

అవునా అండి ఉన్నట్లే వుండటం ఏమి కాదు ఉంటారు కాని...-:) థాంక్యు అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner