30, జూన్ 2011, గురువారం
నీకు తెలిస్తే....!!
నీకు తెలుసా!!
నీ తలపుల వలపుల్లో నేనున్నట్లే.....
ఒక్కసారైనా కనిపిస్తావేమో అని ఆశ!!
నువ్వు నాతోనే వున్నావని...!!
ఎందుకో ఏమో!! నీకోసం వెదుకుతూ వుంటేఒకవేళ కనిపిస్తే గుర్తు పడతావో లేదో అని సంశయం!!
గుర్తు పట్టినా....పలకరిస్తే మాట్లాడతావో లేదో తెలియదు....మొత్తానికి కనిపించి కనిపించకుండానే వున్నావు కదూ..!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
konta mandi ante lendi..
ఉన్నట్లే ఉంటారు గాని ఉండరు.
అవునా అండి ఉన్నట్లే వుండటం ఏమి కాదు ఉంటారు కాని...-:) థాంక్యు అండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి