దూరంగా వెళతావు
దూరంగా ఉన్నావు అనుకుంటే
దగ్గరగా వస్తావు
మరచిపోదామని అనుకుంటే
గమ్మత్తుగా పలకరిస్తావు
పలకరిద్దామని వస్తే
నువ్వు ఎవరో తెలియదంటావు
కల అని నేనంటే
కాదు వాస్తవమంటావు
నిజమని నేనంటే
కలత నిదురని నువ్వంటావు
కలకాలం నాతొ ఉండమని అంటే
క్షణమైనా నిలువలేనంటావు
నను వీడి పొమ్మంటే
ప్రతి క్షణం నాతోనేనంటావు
ఇలా ఐతే ఎలా వేగేది నీతో.....!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
పెద్ద కష్టమే వచ్చి పడిందండీ :):) బాగుంది.
:) thank u andi
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి