30, జులై 2013, మంగళవారం

తెలుగు ఇలా అయిపొయింది...!!




తెలుగుని అభిమానించే బాలు గారు కీరవాణి గారు నిన్నటి పాడుతా తీయగా లో attitude కి అర్ధం మర్చిపోయారు...
వారే ఇలా అయిపోతే ఇక మనలాంటి వాళ్ళ సంగతి ఏంటి..? ఎవరో దృక్పధం అని చెప్పారు సమయానికి.... నడవడి అయినా సరిపోతుంది..... బాలు గారు పాటలే కాదండి తెలుగు కూడా గుర్తు ఉంచుకోండి అప్పుడప్పుడు ఇలా అవసరం అవుతుంది....!! ఇది ఎవరిని కించపరచడానికి రాసింది కాదు.  

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

జలతారు వెన్నెల చెప్పారు...

అప్పుడప్పుడు మెదడు బ్లాంక్ అవుతుంది మంజు గారు. అలాంటి మూమెంట్ అనుకుందాము. :) పుత్తడి బొమ్మ పూర్ణమ్మ లాంటి శ్రీ లలిత నెగ్గుతుంది అనుకున్నాను. పరమేశ్వర రావు నెగ్గడం కూడా బాగుంది. ఈగ పాట మాత్రం సుదీప్ చాలా బాగా పాడటమే కాక, superb gaa perform చేసాడనిపించింది.

Sharma చెప్పారు...

జలతారు వెన్నెల గారి అభిప్రాయమే నా అభిప్రాయం .

చెప్పాలంటే...... చెప్పారు...

మీ ఇద్దరు అవును అన్నాక నేను కాదంటానా చెప్పండి అయినా ఇలాంటి తెలుగు కార్యక్రమాలు అందునా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన ఈ కార్యక్రమం అందరు చూస్తారు కదా జాగ్రత్తగా ఉండాలి బహుమతుల విషం లో కూడా మీ మాటే నాదీను వెన్నెల గారు
ధన్యవాదాలు శర్మ గారు

అజ్ఞాత చెప్పారు...

Nenu kooda chusanu ee karyakramam. Kani naku anipinchindi, attitude ki saraina padam VAIKHARI ani.

చెప్పాలంటే...... చెప్పారు...

correct andi

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner