"అందరిని మనం కావాలని అనుకుంటే ఎప్పుడో ఒకరోజు అందరు మనల్ని కావాలని అనుకుంటారు....." నా పెద్ద కొడుకు మౌర్య కొన్ని క్షణాల క్రిందట చెప్పిన మాట... చిన్న వాడయినా ఎంత మంచి మాట చెప్పాడు అనిపించింది... వాడు ఆ మాట అనగానే మనం అక్కరలేని వాళ్ళు మనకి వద్దు అని అన్నాను కాని వాడిని ఈ మాట చెప్పినందుకు అభినందించకుండా ఉండలేక పోయాను...చిన్న వాడయినా పెద్ద మనసుతో ఆలోచించాడు అనిపించింది... చెప్పక పోవడమెందుకు ఒకింత గర్వంగా కూడా అనిపించింది.... ఇంత మంచి మనసు వాడికి ఇచ్చినందుకు ఆ దైవానికి నా కృతజ్ఞతలు.... 15, ఫిబ్రవరి 2014, శనివారం
ఒకింత గర్వంగా.....!!
"అందరిని మనం కావాలని అనుకుంటే ఎప్పుడో ఒకరోజు అందరు మనల్ని కావాలని అనుకుంటారు....." నా పెద్ద కొడుకు మౌర్య కొన్ని క్షణాల క్రిందట చెప్పిన మాట... చిన్న వాడయినా ఎంత మంచి మాట చెప్పాడు అనిపించింది... వాడు ఆ మాట అనగానే మనం అక్కరలేని వాళ్ళు మనకి వద్దు అని అన్నాను కాని వాడిని ఈ మాట చెప్పినందుకు అభినందించకుండా ఉండలేక పోయాను...చిన్న వాడయినా పెద్ద మనసుతో ఆలోచించాడు అనిపించింది... చెప్పక పోవడమెందుకు ఒకింత గర్వంగా కూడా అనిపించింది.... ఇంత మంచి మనసు వాడికి ఇచ్చినందుకు ఆ దైవానికి నా కృతజ్ఞతలు....
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
Morya, Peru chaalaa baagundi nee manasuloni matalage:-):-)
Thank u Karthik garu
మౌర్య నిత్యాబివృద్ధిని ఆకాంక్షిస్తూ శుభాశిస్సులు.
ధన్యవాదాలు చంద్ర గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి