
కొడుడు కోసం అమ్మ గుండెను అడిగితే ఆనందంగా ఇచ్చిన ఆ తల్లి మనసు ఆ కొడుకుకి ఎదురు దెబ్బ తగిలి పడిపోతే బాబు దెబ్బ తగిలిందా బాబు అని అడిగిన ఆ తల్లి మనసు.... మరిది వేశ్య కోసం ముక్కుపుడకను అడిగితే మనసు అందించిన వేమన శతకం...తండ్రి ఆజ్ఞ పాటించి తల్లిని చంపి మరల పునర్జన్మ నిచ్చిన పరశురాముడు మనకు బోధించిన మానవ జన్మ అది మాతృజన్మ రహస్యం.... ఇలాంటి మన భాతర దేశానికి కూడా ఒకరోజేనా అమ్మల రోజు .... అన్ని బంధాలు అనుభవించడానికి మన జీవితంలో ప్రతి క్షణం అంకితం ఎప్పుడు.... మనసున్న ప్రతి తల్లికి వందనం
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మీలోని అమ్మ మనసుకు వందనాలు
మాతృదినోత్సవ శుభసందర్భంగా శుభాకాంక్షలు మంజూ గారు!
ధన్యవాదాలు చంద్ర గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి