
నరసాపురం పదమూడవ వార్డ్ కౌన్సిలర్ గా తెలుగుదేశం తరపున గెలిచిన నాకు అత్యంత ఆప్తురాలు సన్నిహితురాలు నా మాటను మన్నించిన నా ప్రియ నేస్తం జ్యోతికి.... కారణమైన జ్యోతి వాళ్ళ మామయ్య తనతో జంటగా తోడు నీడ బంధం అయిన ఆయనకు జ్యోతి కారణమైన ప్రతి ఒక్కరికి నా అభినందనల ఆత్మీయ శుభాకాంక్షలు..... మరిన్ని విజయపధాలు ఇద్దరు కలసి సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.....
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి