26, మే 2018, శనివారం
సంతోషం...!!
నా అక్షరాలకు లభించిన మరో అదృష్టం రామానుజం మాస్టారు రాసిన ఈ మాటలు. చిన్నప్పుడు చూసినా నేనెవరో గుర్తు లేక పోయినా నా రాతలు చదివి వారు పంపిన ఈ అభినందన నా సంతోషానికి అవధులు లేకుండా చేసింది. ఓ చిన్న మెచ్చుకోలుకే బోలెడు సంతోషపడిపోతాము. అలాంటిది ఇంత ఓపికగా మాస్టారు రాసిన అభిప్రాయం చదివి భలే ఆనందంగా ఉంది. ఏదో అనిపించిన నాలుగు అక్షరాలు రాసుకునే నాకు ఇంతటి మహద్భాగ్యాన్ని అందించిన రామానుజం మాస్టారికి నా మనఃపూర్వక వందనాలు...
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
very intreasting article
https://goo.gl/Ag4XhH
plz watch our channel
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి