28, మార్చి 2020, శనివారం
ఏది నిజం - ఏది అబద్ధం...!!
హైదరాబాదులో రెడ్ జోన్ ప్రకటించలేదని కలక్టర్ చెప్పారని ఓ వార్త స్క్రోలింగ్ లో..అదే ఛానల్ లో మరో స్క్రోలింగ్ లో రెడ్ జోన్ ప్రకటించిన ఏరియాలతో సహా...ఈ రెండింటిలో ఏది నిజమెా, ఏది అబద్ధమో తెలియని సందిగ్ధంలో జనాలు.
విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మీడియానే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిండం ఎంత వరకు సబబు? ఏ వార్త నిజమెా తెలుసుని ప్రజలకు చేరవేయాల్సిన మీడియానే ఇలా రెండు రకాల వార్తలను ప్రచురిస్తూ, ప్రజలను అయెామయానికి గురిచేయడం చాలా బాధాకరం.
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
దయ చేసి మీడియాలో లేదా సాంఘిక మాధ్యమాలలో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మవద్దు. అధికారికంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన బులెటిన్లు మాత్రమే విశ్వసనీయంగా భావిద్దాము.
మీ బ్లాగు చదువరులకు, అట్లాగే బంధుమిత్రులకు కూడా ఇదే సందేశాన్ని అందివ్వండి.
Thank you. Take care & stay safe. Let us all kill the rumor before it spreads.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి