31, మార్చి 2011, గురువారం
అజ్ఞాతవ్యక్తి ఎవరో....మరి!!
నిన్నటి అసలు సిసలైన ఆటలో పరుగుల్లో ప్రావీణ్యం తనవంతుగా దురదృష్టం కొద్ది చూపలేక పోయిన యువరాజ్ అభిమానుల్ని కొద్దిగా కాదు బాగానే నిరాశ పరిచినా వికెట్లు తీయడంలోను, కాచ్ పట్టడంలోను, ఫీల్డింగ్ లోను తనదైన ప్రతిభని బానే చూపించాడు. మరి తన మెరుగుపడిన ఆటకు స్పూర్తి అయిన తన వెనుకున్న అజ్ఞాతవ్యక్తిని ఎప్పుడూ పరిచయం చేస్తాడో అందరికి? మనం అందరం ఆ కనపడని అజ్ఞాతవ్యక్తి కి అభిననదనలు చెప్పాల్సిందే....!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
అదే అజ్ఞాత వ్యక్తి స్ఫూర్తి తో ఫైనల్ లో యువరాజ్ సూపర్ గా ఆడతాడని ఆకాంక్షిద్దాం ...
ఇండియా గో .......
అవునండి ఫైనల్ లో బాగా ఆడి అందరి కలని నిజం చేయాలని టీం ఇండియా గెలవాలని......థాంక్యు కథాసాగర్ గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి