13, డిసెంబర్ 2012, గురువారం

గమనిక....!!నిన్న నేను నా బ్లాగ్ లో పోస్ట్ చేసిన కవిత అపురూపం 12-12-12 12:12:12 కి.....
ఒక్కరు గమనించారు...సంతోషం...!!
అన్నట్టు ఆ టపా నా 350 వ టపా అండి...అబ్బో చాలా రాసేశాను కదూ....!!
ఆదరిస్తున్న అందరికి కృతజ్ఞతలు....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శ్రీ చెప్పారు...

ఏమిటో ఈ సంఖ్య అందుకోడానికి నాకు ఎన్నేళ్ళు పడుతుందో...అభినందనలు మంజు గారూ!...350 టపాలు పూర్తీ చేసుకున్నందుకు...@శ్రీ

చెప్పాలంటే...... చెప్పారు...

నాకన్నా తొందరగానే అందుకుంటారు లెండి -:) ధన్యవాదాలు శ్రీ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner