అందుకే...ఓ మనిషీ....నీకు జోహార్లు....!!
దేవునితో మొదలు పెట్టిన లంచం అలా అలా పయనించి అందరిని అల్లుకు పోయింది విడదీయరాని లతలా...!!
అందులోను మన భారతీయులకు సనాతన సాంప్రదాయాలు చాలా ఎక్కువ కదా....!! ఒక్కరేంటి అందరు పాటిస్తారు...అందుకే...మనం లంచాల్లో మొదటి స్థానంలోనే వుండి వుంటాం..!!
అయినా దేవుడే మొక్కులకు లొంగి పోతాడు కదా...!! మనము అంతే లెండి తప్పేమీ లేదు..అని సరి పెట్టుకుంటే పోలా...!!
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
Bagundhi..
Well said Manju gaaruu..
చక్కగా చెప్పారు; బాగుందండి.
Thank u so much Ajay garu,
subha garu, bharathi garu
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి