అది ఎవ్వరు ఆలోచించరేంటి ....?? ఏ వాదమైనా రాజకీయ నాయకులకు ఉపయోగం కాని మనకు ఏదైనా ఒకటే..!! మన పని మనకు తప్పదు....ఏ ధరలు దిగి రావు...!!
ఆ చార్జీలు...ఈ చార్జీలు...అంటూ మనకు బిల్లుల మోతా తప్పదు...మనం కట్టకా తప్పదు...ఒక్క సారి కాస్త ఆలోచించండి...మన పక్క రాష్ట్రమైన గుజరాత్ ఎందుకు అభివృద్ధి పధం లో ముందుకెళుతోందో....!! మనమెంత వెనుకకు వెళ్లిపోయామో చూస్తూ కూడా ఇంకా ఈ విభజనల కోసం...పదవుల కోసం పాకులాడే రాజకీయ నాయకులకు...డబ్బుల కోసం పార్టీలు మార్చే నాయకులకు వత్తాసు పలుకుతారా..!!
రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు వెళ్ళాలా....వద్దా...!! అన్న నిర్ణయం మన చేతి లోనే ఉంది...కనీసం ఇప్పటికయినా కళ్ళు తెరచి నిజాన్ని చూడాలి....ఓటే....మన ఆయుధం....మంచి నిర్ణయం తీసుకొండ్...!!
7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
అడిగారా? మీ బ్లాగులో హైయ్యస్ట్ కామెంట్లున్న పోస్ట్ ఇదే అవుతుంది చూడండి.
Why because, news channels want sensational news, politicians want political jobs, employees want salaries without work, school kids wants holidays, college students want postponement of exams, senseless people want money to conduct bandhs, and I want fun with pain.
అవును వోటే ఆయుధం. మన అభివృద్ధి మన చేతిలోకి రావాలంటే మన రాష్ట్రం మనకు కావాలి. తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్స్, తెదేపా, వైకాపా పార్టీలను బొంద పెడదాం, తెలంగాణా సాధిద్దాం. కులగజ్జి, ఫాక్షన్, కాంట్రాక్టర్, భూబకాసురాల పరాయి పాలన నుండి విముక్తి పొందుదాం.
ధన్యవాదాలు అజ్ఞాత గారు మీ స్పందనకు...నేను అనుకున్నది రాశాను...కనీసం కొద్ది మందైనా ఆలోచిస్తే...మార్పు వస్తుందేమో...అని
జై గొట్టిముక్కల గారు ఓటు ఆయుధంతో ఎవరి కావాల్సింది వారు పొందవచ్చు ఈ విభజనలు, మత పిచ్చిలు, కుల గజ్జిలు అన్ని పోయి మంచి సమాజం రావాలని కోరుకుందాం....
మంజు గారూ!...లబ్ది పొందేది నేతలు...వారి బంధువులు...అంతే...ఇది అంతా ఒప్పుకొనే విషయం...@శ్రీ
అవును శ్రీ గారు థాంక్యు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి