అధికారులు ధనానికి దాసోహమంటున్నంత వరకు....అధి నాయకులు మన చేతిలో ఉన్నంత వరకు ఏ తీర్పైనా మనకనుకూలమే...!! ఏ జి ఓ ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు...మన చేతిలో పనే....!! ఇవి అన్ని తెలిసినా గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు మనం నాయకులను నమ్మకా తప్పదు వారి చేతిలో మోసపోకా తప్పదు. నాయకులు ఓట్ల కోసం ఎన్నో మాటల వాగ్దానాలు చేస్తూ ఉంటారు...వారి పని అయినంక మన పని కోసం వెళ్తే చక్కని మాటలు తేనే పూసినట్లు చెప్తూ ఇదిగో ఇప్పుడే మీ పని అయిపొయింది అంటారు కాని ఎన్ని రోజులు సంవత్సరాలు గడిచినా ఎక్కడి గొంగళి ఆక్కడే ఉంటుంది...చిన్నదైనా సరే మనకు చాతనైన పని మనం చేసుకోవడం ఉత్తమం...కనీసం ఆత్మాభిమానమైనా మిగులుతుంది.
14, జూన్ 2013, శుక్రవారం
దాసోహమంటున్నంత వరకు....!!
చుట్టూ పంట పొలాలు మద్యలో రొయ్యల చెరువు.....అదేమని అడిగితే నాకు పర్మిషన్ ఉంది ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న మాటలు. అధికారం డబ్బు చేతిలో ఉంటే ఏదైనా చేయగలమన్న అహంకారం...!! చేసి చూపించారు...అందరు కుమ్ముక్కై....!! బహిరంగంగా సవాల్ విసిరి మరి చెప్పారు మేము ఉండగా మీరేం చేయలేరు అని అదే చేసి చూపించారు. కలక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఆయన పంపిన కళ్ళున్న ఎమ్ ఆర్వో , ఆర్ డి ఓ చుట్టూ పంట పొలాలు పాడై పోతున్నా మద్యలో ఉన్న రొయ్యల చెరువు పద్దతిగా అన్ని రూల్స్ పాటిస్తూ జి ఓ ప్రకారమే ఉందని మళ్ళి మరి కొన్నేళ్ళకు పర్మిషన్ జారి చేశారు...పంట పొలాల మద్యలో రొయ్యల చేపల చెరువులకు పర్మిషన్ ఇమ్మని ఏ న్యాయం చెప్పిందో...చెప్పించిందో చూశారుగా....!!
అధికారులు ధనానికి దాసోహమంటున్నంత వరకు....అధి నాయకులు మన చేతిలో ఉన్నంత వరకు ఏ తీర్పైనా మనకనుకూలమే...!! ఏ జి ఓ ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు...మన చేతిలో పనే....!! ఇవి అన్ని తెలిసినా గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు మనం నాయకులను నమ్మకా తప్పదు వారి చేతిలో మోసపోకా తప్పదు. నాయకులు ఓట్ల కోసం ఎన్నో మాటల వాగ్దానాలు చేస్తూ ఉంటారు...వారి పని అయినంక మన పని కోసం వెళ్తే చక్కని మాటలు తేనే పూసినట్లు చెప్తూ ఇదిగో ఇప్పుడే మీ పని అయిపొయింది అంటారు కాని ఎన్ని రోజులు సంవత్సరాలు గడిచినా ఎక్కడి గొంగళి ఆక్కడే ఉంటుంది...చిన్నదైనా సరే మనకు చాతనైన పని మనం చేసుకోవడం ఉత్తమం...కనీసం ఆత్మాభిమానమైనా మిగులుతుంది.
అధికారులు ధనానికి దాసోహమంటున్నంత వరకు....అధి నాయకులు మన చేతిలో ఉన్నంత వరకు ఏ తీర్పైనా మనకనుకూలమే...!! ఏ జి ఓ ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు...మన చేతిలో పనే....!! ఇవి అన్ని తెలిసినా గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు మనం నాయకులను నమ్మకా తప్పదు వారి చేతిలో మోసపోకా తప్పదు. నాయకులు ఓట్ల కోసం ఎన్నో మాటల వాగ్దానాలు చేస్తూ ఉంటారు...వారి పని అయినంక మన పని కోసం వెళ్తే చక్కని మాటలు తేనే పూసినట్లు చెప్తూ ఇదిగో ఇప్పుడే మీ పని అయిపొయింది అంటారు కాని ఎన్ని రోజులు సంవత్సరాలు గడిచినా ఎక్కడి గొంగళి ఆక్కడే ఉంటుంది...చిన్నదైనా సరే మనకు చాతనైన పని మనం చేసుకోవడం ఉత్తమం...కనీసం ఆత్మాభిమానమైనా మిగులుతుంది.
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఆలోచింపజేసే విషయం కానీ ఈ విషయాలే సర్వసాధారణం అయిపోయాయి. ప్చ్ .. ?
అవును వనజ గారు చూస్తూనే ఉన్నాము కాబట్టి సర్వ సాధారణం అయిపోయాయి మనకు ఇబ్బంది పడుతున్నా ఏమి చేయలేని స్థితిలో
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి