అనుబంధాన్ని పెంచుకోవడానికి ఆత్మీయతను పంచుకోవడానికి అమ్మ భాష సరిపోతుంది...!!
మన భావాన్ని మన భాషలో ఒలికించినంత అందంగా మరే భాషలోనూ చెప్పలేము..!!
బిడ్డ చెప్పక పోయినా అమ్మకు అర్ధమయ్యే భాష....అమ్మ స్పర్శ లోనే అన్ని అందుకునే పాపాయిలు.... అందుకేనేమో ఒక్కోసారి భాషతో పనే ఉండదు భావాన్ని పంచుకోవడానికి....!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
బావుందండీ . అమ్మంటే అమ్మే అమ్మ తర్వాతే ఎవరైనా .
అవును అండి రాణి గారు అమ్మ అమ్మే గా ఎక్కడున్నా :) ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి