మనం ఓటు వేయడానికి డబ్బుకో లేక మరోదానికి అమ్ముడు పోతున్నాము... అదే నేను చూసిన అమెరికాలో ఓటు వేయడానికి డబ్బు కట్టి ఓటు హక్కును వినియోగించుకుంటారు...మన హక్కులతో పాటు మన కూడా మనం బాధ్యతలను సక్రమంగా పాటించ గలిగితే అన్యాయం అనిపించినప్పుడు వెంటనే స్పందించ గలిగితే నేటి మన రాజకీయాలు కనీసం రాజ్యాంగాన్ని గౌరవించ లేని స్థితిలో ఉండేవా...!! సీట్ల కోసం ఓట్ల కోసం ఈ కుమ్ములాటలకు కుతంత్రాలకు చరమ గీతం ఎప్పుడో మరి...!! మాటల్లో ఆవేశం ఉంటే సరి పోదు.. చేతల్లో ఉండాలి...మన తప్పుని మనం ధైర్యంగా ఒప్పుకోగలిగే స్థితిలో ఉండాలి....మహాత్మునిలో నాకు నచ్చిన అంశాలు ఆయన వయసులో చేసిన తప్పులను ధైర్యంగా చెప్పారు....తరువాత ఆయన ఆచరించి ఎదుటి వారికి చెప్పారు... ఇవి రెండు నాకు చాలా ఇష్టమైన గుణాలు ఆయనలో...!! కర్ణునిలో చనిపోతాను అని తెలిసి కూడా సహజ కవచ కుండలాలు ఇంద్రుడు మారు వేషంలో అడిగినా తెలిసి కూడా దానం చేసిన ఆ గొప్పదనం...తల్లి అడిగినా మిత్ర బంధానికి ప్రాణాన్ని ఒడ్డిన ఆ ధీరత్వం...ఇలా కొందరిలో కొన్ని నచ్చుతాయి... మంచిని తీసుకోగలిగితే చరిత్రలో చిరకాలం నిలిచి పోతారు..!! మాటలేముంది అందరం చెప్పేస్తాం వినే వాళ్ళు మనకు దొరకాలే కాని మనం కూడా ఇప్పటి నాయకులకు తీసి పోవడం లేదు... -:)
28, మార్చి 2014, శుక్రవారం
నాయకులతో పని లేకుండా.....!!
రక్త సంభంధాలే మన అనుకోకుండా నేను నా అన్న ఆలోచనల్లో ఉంటే ఇక మన నాయకుల సంగతి వేరే చెప్పాలా చెప్పండి....వారిని తప్పు అనడానికి కూడా లేదు...ఒక కుటుంబంలోనే బోలెడు స్వార్ధం పేరుకు పోయిన ఈ రోజుల్లో ఏది తప్పుగా అనుకోవడానికి లేకుండా పోతోంది...ఇక అందరు కలసి రాజకీయాలతో పని లేకుండా మన ఊరు మనం అభివృద్ధి చేసుకుందాం అన్న మంచి ఆలోచనలు ఎలా వస్తాయి..?? ఇలా ఒకరిద్దరికి అనిపించినా మరి కొంత మందిలో ఈ మంచి ఆలోచనలు వచ్చి రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని తద్వారా మండలాలను ఇలా అన్నిటిని అభివృద్ధి పధంలో నాయకులతో పని లేకుండా చేసుకోవడం మొదలు పెడితే....!!
మనం ఓటు వేయడానికి డబ్బుకో లేక మరోదానికి అమ్ముడు పోతున్నాము... అదే నేను చూసిన అమెరికాలో ఓటు వేయడానికి డబ్బు కట్టి ఓటు హక్కును వినియోగించుకుంటారు...మన హక్కులతో పాటు మన కూడా మనం బాధ్యతలను సక్రమంగా పాటించ గలిగితే అన్యాయం అనిపించినప్పుడు వెంటనే స్పందించ గలిగితే నేటి మన రాజకీయాలు కనీసం రాజ్యాంగాన్ని గౌరవించ లేని స్థితిలో ఉండేవా...!! సీట్ల కోసం ఓట్ల కోసం ఈ కుమ్ములాటలకు కుతంత్రాలకు చరమ గీతం ఎప్పుడో మరి...!! మాటల్లో ఆవేశం ఉంటే సరి పోదు.. చేతల్లో ఉండాలి...మన తప్పుని మనం ధైర్యంగా ఒప్పుకోగలిగే స్థితిలో ఉండాలి....మహాత్మునిలో నాకు నచ్చిన అంశాలు ఆయన వయసులో చేసిన తప్పులను ధైర్యంగా చెప్పారు....తరువాత ఆయన ఆచరించి ఎదుటి వారికి చెప్పారు... ఇవి రెండు నాకు చాలా ఇష్టమైన గుణాలు ఆయనలో...!! కర్ణునిలో చనిపోతాను అని తెలిసి కూడా సహజ కవచ కుండలాలు ఇంద్రుడు మారు వేషంలో అడిగినా తెలిసి కూడా దానం చేసిన ఆ గొప్పదనం...తల్లి అడిగినా మిత్ర బంధానికి ప్రాణాన్ని ఒడ్డిన ఆ ధీరత్వం...ఇలా కొందరిలో కొన్ని నచ్చుతాయి... మంచిని తీసుకోగలిగితే చరిత్రలో చిరకాలం నిలిచి పోతారు..!! మాటలేముంది అందరం చెప్పేస్తాం వినే వాళ్ళు మనకు దొరకాలే కాని మనం కూడా ఇప్పటి నాయకులకు తీసి పోవడం లేదు... -:)
మనం ఓటు వేయడానికి డబ్బుకో లేక మరోదానికి అమ్ముడు పోతున్నాము... అదే నేను చూసిన అమెరికాలో ఓటు వేయడానికి డబ్బు కట్టి ఓటు హక్కును వినియోగించుకుంటారు...మన హక్కులతో పాటు మన కూడా మనం బాధ్యతలను సక్రమంగా పాటించ గలిగితే అన్యాయం అనిపించినప్పుడు వెంటనే స్పందించ గలిగితే నేటి మన రాజకీయాలు కనీసం రాజ్యాంగాన్ని గౌరవించ లేని స్థితిలో ఉండేవా...!! సీట్ల కోసం ఓట్ల కోసం ఈ కుమ్ములాటలకు కుతంత్రాలకు చరమ గీతం ఎప్పుడో మరి...!! మాటల్లో ఆవేశం ఉంటే సరి పోదు.. చేతల్లో ఉండాలి...మన తప్పుని మనం ధైర్యంగా ఒప్పుకోగలిగే స్థితిలో ఉండాలి....మహాత్మునిలో నాకు నచ్చిన అంశాలు ఆయన వయసులో చేసిన తప్పులను ధైర్యంగా చెప్పారు....తరువాత ఆయన ఆచరించి ఎదుటి వారికి చెప్పారు... ఇవి రెండు నాకు చాలా ఇష్టమైన గుణాలు ఆయనలో...!! కర్ణునిలో చనిపోతాను అని తెలిసి కూడా సహజ కవచ కుండలాలు ఇంద్రుడు మారు వేషంలో అడిగినా తెలిసి కూడా దానం చేసిన ఆ గొప్పదనం...తల్లి అడిగినా మిత్ర బంధానికి ప్రాణాన్ని ఒడ్డిన ఆ ధీరత్వం...ఇలా కొందరిలో కొన్ని నచ్చుతాయి... మంచిని తీసుకోగలిగితే చరిత్రలో చిరకాలం నిలిచి పోతారు..!! మాటలేముంది అందరం చెప్పేస్తాం వినే వాళ్ళు మనకు దొరకాలే కాని మనం కూడా ఇప్పటి నాయకులకు తీసి పోవడం లేదు... -:)
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
నేను రాసిన ఈ పోస్ట్ లో ఒక చిన్న పోరపాటు ఉంది కర్ణుని సహజ కవచకుండలాలు దానం అడిగేది ఇంద్రుడు పొరపాటున సూరీడు అని రాశాను ... అది నా శిష్యుడు వెలపర్తి వెంకట రమణ గారు చెప్పే వరకు చూసుకోలేదు... ఆయనకు నా కృతజ్ఞతలు..పొరపాటుకి మన్నించండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి