31, మార్చి 2014, సోమవారం

సంతోషపు స్వాగతాలు....!!

వసంతమే తరలి వచ్చింది వాసంతాల
ఉషస్సుల ఉగాది కోసం....
ఆ వెలుగుల జిలుగుల కాంతుల కమనీయం
వెళ్లి విరియాలి ప్రతి ఇంటా...
షడ్రుచుల సమ్మేళనం ఈ జీవితం

కొత్త వత్సరాది తేవాలి అందరికి....
సంతోషపు ఆయురారోగ్య ఐశ్వర్యపు
సంపదల ఆనందాల హేలల రాగాలు....

అందరికి మన తెలుగు సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షల సంతోషపు స్వాగతాలు

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

spark చెప్పారు...

ఉగాది శుభాకాంక్షలు
జయనామ నూతన సంవత్సరంలో మీకుటుంబం ఆయు రారోగ్యాలు, ఐశ్వర్యాలతో కళ కళ లాడాలని కోరుతున్నాను
పి.రాధా కృష్ణా రావు :-)

spark చెప్పారు...

ఉగాది శుభాకాంక్షలు
జయనామ నూతన సంవత్సరంలో మీకుటుంబం ఆయు రారోగ్యాలు, ఐశ్వర్యాలతో కళ కళ లాడాలని కోరుతున్నాను
పి.రాధా కృష్ణా రావు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner