పదవుల కోసం ఆత్రాలు అన్ని మామూలే ఏ రాజకీయ పార్టీకైనా.... కనీసం ఇప్పటి నుంచి అయినా అందరికి అందుబాటులో ఉండే చోట మళ్ళి ఈ విభజన అన్న మాట రాకుండా ఎవరికీ నష్టం కలుగకుండా పెద్దలు రాజకీయ విజ్ఞులు ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకుంటే గెలిపించిన ప్రజలు గుండెల్లో కాలాలు దాచుకుంటారు... గెలిచే వరకు ఒకమాట గెలిచాక జనం తెలియనట్లుగా ఉంటే పరిస్థితి మారిపోతుంది.
చిన్న చిన్న మండలాల్లో గెలిచిన అధికారులు గ్రామాల అభివృద్దికి గ్రామ ప్రజలు చేసుకుంటుంటే అన్ని మీకు నేను పెడతాను అన్న ఆ మనిషే అడ్డు పడుతుంటే ఇక పెద్ద పెద్ద నాయకుల సంగతి ఏమిటా అని ఓ పక్క కాస్త భయంగా ఉంటోంది. పేరు కోసం చేయకండి జనం కోసం చేయండి వారి మదిలో చిరస్థాయిగా నిలిచిపొండి.... అవకాశాన్ని జారవిడుచుకోకండి ... పదవుల కోసం డబ్బుల కోసం చూడకుండా ఈ ఒక్కసారి జనం కోసం చేసి చూపించండి... !!
7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
అసలు ఆంద్ర ప్రదేశ్ ఏర్పడిందే రాజధాని కోసం. శామియానల రాజధానితో జీతాలు ఇవ్వలేని పరిస్తితిలో తెలంగాణా మీద పడ్డ వారికి ఈ 58 ఏళ్ల మజిలీ ఒక తాత్కాలిక విరామం మాత్రమె. 1953 పరిస్తితి మళ్ళీ పునరావృత్తం కావడానికి పూర్తీ బాధ్యత వీరి హ్రస్వ దృష్టి.
@జై,
మీరు రాసే చెత్త ఇంతకాలం భరించాము. మీ వాదం లో ఎంతో కొంత వాస్తవం ఉంది కనుక. ఇప్పుడు మీకు తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. ఇంకా నోరు పారేసుకొంటే జనానికి విసుగ్గెత్తి, ,మీకు సిగ్గుశరం లేక ఇతరలు మీదపడి ఏడుస్తున్నారనుకొంటారు. వేయ్యేల ఆంధ్రా వాళ్ల బ్లాగుల్లో మీ లొల్లి ఏలా, తెలంగాణా బ్లాగర్లు అంతా కలసి తెంగాణా బ్లాగుల కూడలినో లేక మాలికనో పెట్టుకోవచ్చు కదా! అక్కడ చేరి మీరు నిరంతరం ఆంధ్రావారిని తిడుతూ కూర్చోండి, అడిగే వారు ఉండరు.మీరు భవిషత్ లో చేయబోయేది కూడా అదే గదా!
జై గొట్టిముక్కల ఇక ఆపండి ఇక మీ విషం కక్కటం ఇప్పటికన్నా , నరనరానా అదే ప్రాకుతుంది అనుకుంటా ! ఉచ్ఛ నీచాలు మరిచి చేతికొచ్చింది రాసే కార్యక్రమం, నోటికొచ్చింది మాట్లాడే కార్యక్రమం ఇంకా ఎన్నాళ్ళు ?
ఎస్ ఆ షామియానా ల రాజధాని నుంచే వచ్చాం . అది చెప్పుకోవటానికి సిగ్గుపడం మేము . మరి ఆ షామియానా రాజధాని నుంచి వచ్చిన వాళ్ళే బాగుపడ్డారు అని ఏడ్చే వాళ్ళ ఇంకా ఎక్కడ నుంచి వచ్చారు మరి ?
సరే అయినా షామియానల దగ్గరే ఎందుకు ? ఇంకా కొద్దిగా డిటైల్డ్ గా మాట్లాడుకుందాం .
మా నిజాం నానా హింసలు పెడుతున్నాడో అని పరిగెత్తి మరీ ఇవాళ మీరు దాచుకుంటే పోనీ పాపం అని సాయం వచ్చారు చూడండి ఆ షామియానా రాజధాని గురించీ మాట్లాడదాం .
మా ప్రాంతం మాకు కావలి అంటే అబ్బే మానకు కావాల్సినంత పుట్టలు పెట్టలేదు , పెట్టాకా అప్పుడు మొదలు పెడదాం అని నాటకాలు ఆడేరు చూడండి ఆ గురించీ మాట్లాదాం .
అంతే కాదు ఇవాలా మీకు రాష్ట్రం ఎందుకూ అంటే, సమాధానం లేక అప్పుడెప్పుడో మీరు చేసారు కదా అందుకే ఇవాళ మేమూ మిమ్మల్ని ఆదర్శం గా తీసుకున్నాం అని ఇంకా స్వంత ఆలోచన లేని మెదళ్ల గురించి కూడా మాట్లాదాం .
ఏమంటారు ?
మాకు సలహాలు ఇచ్చే ముందు మీ రాజధాని లో క్లాస్ 1 సిటిజన్స్ కి మాత్రమే ఎంట్రీ అయ్యేట్లు చరిత్ర పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి ముందు ఆ తరవాత మాకు చెబుదురు సుద్దులు .
జై గొట్టిముక్కల తెలంగాణా వ్యక్తి కాదు. పచ్చి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి.
@jai
1200 మంది బలిదానాలూ ఒక్కసారిగా జరగలేదు.కొన్ని దశాబ్దాల విరామ కాలంలో జరిగాయి, అదీ లాక్షల సంఖ్యలో మన ఉద్యోగాల్ని లాక్కున్నారు, వీళ్ళు పోతే అవి మనకే అవి మనకే అని వూరిస్తే నమ్మిన అమాయకులు ఆహుతయ్యారు. కేంద్ర స్భులౌ వచ్చి కూర్చుని వేసిన నిక్కచ్చి లెక్కల ప్రకారం అసలు అన్ని ప్రాంతాల్లోనూ కలిపీతె ఉన్న ఉద్యోగాలు 50,000 రమారమి.కానీ 1969 లో రంగాచార్యుల మీద జరిగిన దాడికి సంబంధించిన కొద్ది రోజుల్లోనే జరిగిన గృహ దహనాలూ, లూటీలూ మానభంగాలకి సంబంధించిన లెక్కలు చెప్తారా కొంచెం?
ఏదో నేను రాజధాని నిర్మాణం గురించి రాస్తే ఇలా అందరు అనుకోవడం నాకు బాలేదు అండి...అందరు నన్ను మన్నించండి
అయ్యో మీరు మన్నిచమని అడగటం ఏమిటి అండి, ఇంత మంచి పోస్ట్ పెట్టి, కాకపోతే రాజధాని, విమానాశ్రయం లే గాక, విధ్యుత్తుని కూడా అప్పనగంగా కొట్టేసి, ఇంకా దోచుకొన్నారు దోచుకొనారు అని వాగే బుఱ్ఱ తక్కువ అతి తెలివి తెలంగాణా వాళ్లు ఇక్కడ పెట్టిన కామెంట్ కు కడుపుమండి, వీళ్ల ఏడుపుకు కు అంతం అనేది లేదా, ఇక తెలంగాణా వచ్చిన తరువాత కూడా ఈ ఏడుపులు ఎన్నాళ్ళు కోస్తా, సీమ వాసులు వినాలి అన్న కోపం తో వచ్చిన కామెంట్స్ మాత్రమే అవి, దయచేసి అపార్ధం చేసుకోవద్దు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి