
మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు షర్మిల మాకు సీనియర్...ఫైనల్ ఇయర్ వాళ్ళకి లెక్చరర్ గా వచ్చేది...మేము ఇండ్రస్టియల్ టూర్ కి వెళ్ళినప్పుడు పరిచయం..తనేమో టాపర్ .. నేనేమో ఏదో మామూలు చదువే...!! దూరంగా ఉందామన్నా దగ్గరైన ఆత్మీయత...!! నాలుగు రోజుల పరిచయంలోనే చాలా దగ్గరి అనుబంధంగా మారింది మా పరిచయం...తనది ఎంత అమాయకత్వం అంటే ఈ రోజు మల్లెమొగ్గలు మరుసటి రోజు సాయంత్రానికి కూడా పువ్వులే అనుకునేంత...!! చూడండి నేను చెప్పింది అబద్దమైతే పక్కన ఫోటోలో...!! కనిపిస్తోంది కదూ మీకు ఆ అమాయకత్వం....!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
"దూరంగా ఉందామన్నా దగ్గరైన ఆత్మీయత... నాలుగు రోజుల్లోనే అనుబంధంగా మారిన పరిచయం...మాది అంటూ మీ ఆత్మీయురాలి గురించి చాలా బాగా రాసారు."
మీ సీనియర్ కు ఆ అందమైన అమాయకత్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలు....మంజు గారు!
చక్కని మీ అభినందన శుభాకాంక్షలకు ధన్యవాదాలు చంద్ర గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి