మన పనిలో మనం ఉంటే మధ్యలో అంతరాయాలు...అక్కరకు రాని మాటలు...సమాధానం చెప్పక పొతే చెణుకులు మిణుగురు పురుగుల్లా....అందరి సమయము విలువైనదే అండి...మీ జీవితం మీకు ఎంత ముఖ్యమో ఎదుటి వారి జీవితం కూడా వారికి అంతే ముఖ్యం అని అర్ధం చేసుకోండి....మన బంధాలను నిర్లక్ష్యం చేయకుండా కొత్తొక వింత పాతొక రోత అన్నట్టు ఉండకండి...మూలాలు మరచిపోతే మనకే నష్టం....మనం ఎక్కిన కొమ్మను మనమే నరుక్కున్న చందాన అయిపోతుంది....మానసికమా.. శారిరకమా... అన్నది మన మనసు విజ్ఞత సంస్కారం మీద ఆధారపడు ఉంటుంది...అందరికి తెలిసిందే అయినా చెప్తున్నా.. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు..మాన్ జీవితం ఎంత బావున్నా ఇంకా ఏదో లేదని వెలితిగా ఉందని అనుకుంటూ అందని దాని కోసం ఆశ పడుతూ ఉంటాము....తప్పేం లేదు...ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని ఆశ పడే మన మనసుదే ఆ ఆట మనతో....ఇటు మన సంస్కృతి సంప్రదాయాలు..అటు పాశ్చ్యాత్య సంస్కృతి వైపుమోగ్గు చూపుతున్న ఎందరో....వారిలోనూ చక్కని మంచి తనముంది...కాని మనకి అది నచ్చదు....ఆధునికత పేరుతో...రోంలో ఉంటే రోమన్ లా ఉండాలని అనుకుంటూ...మనం మనల్ని మర్చి పోతూ...దూరపు కొండలు నునుపు అన్న సామెతను నిజం చేస్తూ...అబద్దంలో ఉండి పోవాలనుకుంటూ... అదే జీవితమని భ్రమలో ఉండిపోతున్నాము...మన విలువలను, విజ్ఞానాన్ని ప్రపంచం యావత్తు గౌరవిస్తుంటే మనం దానికి వలువలు లేకుండా చేస్తున్నాము...నాగరికత ఏదైనా దానిలోని మంచికి శిరస్సు వంచండి....!! స్నేహాలను సంప్రదాయాలను వాటి అభిమానాలకు, అర్హతలకు మచ్చ రాకుండా... ఆధునిక విజ్ఞానాన్ని ఆనందంగా అనుభవిస్తూ... మీ తోటి నలుగురికి ఆ ఆనందపు హాయిని అందించండి...!!
5, జనవరి 2014, ఆదివారం
శిరస్సు వంచండి....!!
ఒక్కోసారి వింతగా అనిపిస్తూ ఉంటుంది...ఈ అంతర్జాలం....!! ఈ స్నేహాలు, పరిచయాలు....ఇక ముఖపుస్తకమయితే చెప్పనక్కర లేదు...ఎందుకు స్నేహం అంటారో తెలియదు...అసలు రూపాలు ఉండవు...కొసరు మాటలే ఉంటాయి...స్నేహానికి మీ అర్ధం ఎదుటి వారికి కూడా తెలిసేటట్లు ఉండాలి....ఉన్న కొద్ది సమయంలో
మన పనిలో మనం ఉంటే మధ్యలో అంతరాయాలు...అక్కరకు రాని మాటలు...సమాధానం చెప్పక పొతే చెణుకులు మిణుగురు పురుగుల్లా....అందరి సమయము విలువైనదే అండి...మీ జీవితం మీకు ఎంత ముఖ్యమో ఎదుటి వారి జీవితం కూడా వారికి అంతే ముఖ్యం అని అర్ధం చేసుకోండి....మన బంధాలను నిర్లక్ష్యం చేయకుండా కొత్తొక వింత పాతొక రోత అన్నట్టు ఉండకండి...మూలాలు మరచిపోతే మనకే నష్టం....మనం ఎక్కిన కొమ్మను మనమే నరుక్కున్న చందాన అయిపోతుంది....మానసికమా.. శారిరకమా... అన్నది మన మనసు విజ్ఞత సంస్కారం మీద ఆధారపడు ఉంటుంది...అందరికి తెలిసిందే అయినా చెప్తున్నా.. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు..మాన్ జీవితం ఎంత బావున్నా ఇంకా ఏదో లేదని వెలితిగా ఉందని అనుకుంటూ అందని దాని కోసం ఆశ పడుతూ ఉంటాము....తప్పేం లేదు...ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని ఆశ పడే మన మనసుదే ఆ ఆట మనతో....ఇటు మన సంస్కృతి సంప్రదాయాలు..అటు పాశ్చ్యాత్య సంస్కృతి వైపుమోగ్గు చూపుతున్న ఎందరో....వారిలోనూ చక్కని మంచి తనముంది...కాని మనకి అది నచ్చదు....ఆధునికత పేరుతో...రోంలో ఉంటే రోమన్ లా ఉండాలని అనుకుంటూ...మనం మనల్ని మర్చి పోతూ...దూరపు కొండలు నునుపు అన్న సామెతను నిజం చేస్తూ...అబద్దంలో ఉండి పోవాలనుకుంటూ... అదే జీవితమని భ్రమలో ఉండిపోతున్నాము...మన విలువలను, విజ్ఞానాన్ని ప్రపంచం యావత్తు గౌరవిస్తుంటే మనం దానికి వలువలు లేకుండా చేస్తున్నాము...నాగరికత ఏదైనా దానిలోని మంచికి శిరస్సు వంచండి....!! స్నేహాలను సంప్రదాయాలను వాటి అభిమానాలకు, అర్హతలకు మచ్చ రాకుండా... ఆధునిక విజ్ఞానాన్ని ఆనందంగా అనుభవిస్తూ... మీ తోటి నలుగురికి ఆ ఆనందపు హాయిని అందించండి...!!
మన పనిలో మనం ఉంటే మధ్యలో అంతరాయాలు...అక్కరకు రాని మాటలు...సమాధానం చెప్పక పొతే చెణుకులు మిణుగురు పురుగుల్లా....అందరి సమయము విలువైనదే అండి...మీ జీవితం మీకు ఎంత ముఖ్యమో ఎదుటి వారి జీవితం కూడా వారికి అంతే ముఖ్యం అని అర్ధం చేసుకోండి....మన బంధాలను నిర్లక్ష్యం చేయకుండా కొత్తొక వింత పాతొక రోత అన్నట్టు ఉండకండి...మూలాలు మరచిపోతే మనకే నష్టం....మనం ఎక్కిన కొమ్మను మనమే నరుక్కున్న చందాన అయిపోతుంది....మానసికమా.. శారిరకమా... అన్నది మన మనసు విజ్ఞత సంస్కారం మీద ఆధారపడు ఉంటుంది...అందరికి తెలిసిందే అయినా చెప్తున్నా.. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు..మాన్ జీవితం ఎంత బావున్నా ఇంకా ఏదో లేదని వెలితిగా ఉందని అనుకుంటూ అందని దాని కోసం ఆశ పడుతూ ఉంటాము....తప్పేం లేదు...ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని ఆశ పడే మన మనసుదే ఆ ఆట మనతో....ఇటు మన సంస్కృతి సంప్రదాయాలు..అటు పాశ్చ్యాత్య సంస్కృతి వైపుమోగ్గు చూపుతున్న ఎందరో....వారిలోనూ చక్కని మంచి తనముంది...కాని మనకి అది నచ్చదు....ఆధునికత పేరుతో...రోంలో ఉంటే రోమన్ లా ఉండాలని అనుకుంటూ...మనం మనల్ని మర్చి పోతూ...దూరపు కొండలు నునుపు అన్న సామెతను నిజం చేస్తూ...అబద్దంలో ఉండి పోవాలనుకుంటూ... అదే జీవితమని భ్రమలో ఉండిపోతున్నాము...మన విలువలను, విజ్ఞానాన్ని ప్రపంచం యావత్తు గౌరవిస్తుంటే మనం దానికి వలువలు లేకుండా చేస్తున్నాము...నాగరికత ఏదైనా దానిలోని మంచికి శిరస్సు వంచండి....!! స్నేహాలను సంప్రదాయాలను వాటి అభిమానాలకు, అర్హతలకు మచ్చ రాకుండా... ఆధునిక విజ్ఞానాన్ని ఆనందంగా అనుభవిస్తూ... మీ తోటి నలుగురికి ఆ ఆనందపు హాయిని అందించండి...!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చక్కగా చెప్పారు....శిరస్సు వంచాల్సిందే!
ధన్యవాదాలు పద్మార్పిత గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి