3, ఆగస్టు 2014, ఆదివారం
స్నేహితులరోజు శుభాకాంక్షలు.....!!
హితాన్ని కోరే సన్నిహితులు కొందరే.... స్నేహానికి చక్కని భాష్యాన్ని అందించేది కొందరే.... మనకు అమ్మానాన్నఅక్కాచేల్లి అన్నాతమ్ముడు అంటూ ఇలా ఎన్నో కుటుంబ బంధాలను ఇచ్చిన ఆ సృష్టికర్త ఏదో మనకు తక్కువైందని స్వర్గం నుంచి స్నేహాన్ని కానుకగా పంపినందుకు ఆ స్నేహానికి వక్ర భాష్యాలు తీయకుండా చక్కని స్నేహాన్ని కల్మషం లేని మనసులతో అందరు అందించాలని అందుకోవాలని కోరుకుంటూ అందరికి స్నేహితులరోజు శుభాకాంక్షలు..... !!
వర్గము
శుభాకాంక్షలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఆ కొందరిలో నేనుంటే నా శుభాకాంక్షలు అందుకోండి .
ఎంత మాట అక్కా ....!!ధన్యురాలిని
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి