6, ఆగస్టు 2014, బుధవారం
ఆ జ్ఞాపకాలు ఎప్పటికి సజీవమే....!!
అను చాలా సంతోషం నీ సమయంలో నాకు కాస్త సమయాన్ని కేటాయించి నా సంతోషానికి కారణమైనందుకు ఇరవైరెండు ఏళ్ల తరువాత కూడా ఇంత బాగా గుర్తు పెట్టుకుని వచ్చినందుకు పాత రోజులు గుర్తు చేసినందుకు ... ఆ జ్ఞాపకాలు ఎప్పటికి సజీవమే అని మనసున్న మమతలకు దూరాలు అడ్డు కావని నిరూపించినందుకు....మన ఆనంద క్షణాలను ఎప్పటికి గుర్తు ఉండేలా చేసినందుకు ..... థాంక్స్ మాత్రం చెప్పను.... మీ అందరికి గుర్తుగా ఉండిపోయిన నేను చాలా అదృష్టవంతురాలిని....!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి