24, ఆగస్టు 2014, ఆదివారం

ఓ చిన్న సందేహం.....!!ఓ చిన్న సందేహం అండి ..... మనలో చాలామంది పెళ్ళి అయినవాళ్ళు ఉన్నారు.... ఎంతమంది మీ పెళ్ళికి మీరే మీ అమ్మానాన్నలను ఆహ్వానించారు చెప్పండి...!! అది రాత పూర్వకంగా కానివ్వండి లేదా వెళ్ళి పిలిచినా సరే....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

rajasekhar Dasari చెప్పారు...

మా అమ్మానాన్నలు వాళ్ళ పెళ్ళికి నన్ను పిలిచారా, నేను వాళ్ళను పిలవడానికి.

చెప్పాలంటే...... చెప్పారు...

ha ha bhale cheppaarandi

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner