మీకో దణ్ణం సామి....పర్యటనకు, వేడుకకు తేడా తెలుసుకుని ఛావండి. పెళ్ళి వేడుకకు వెళ్ళడం, రాజమండ్రి పర్యటనకు వెళ్ళడం ఒకటి కాదురా బాబూ... అధికారానికి కొమ్ము కాయండి తప్పులేదు... కనీసం కాస్త తెలుగు తెలుసుకుని ఏడవండి. ఇంతకు ముందు అంతే... మెాడి, చంద్రబాబు తిరుపతి వెంకన్న గర్భ గుడిలో కింద కూర్చున్నారు, పూజారులు లడ్డు అరిచేతిలో పెట్టారు. పవర్ కళ్యాణ్ రెస్ట్ రూమ్ కి వెళ్ళాడు... ఇవి కాదురా వార్తలంటే...న్యూస్ ఛానల్స్ చూడాలంటే భయమేసేటట్టు చేస్తున్నారుగా.. మరీ ఇంతలా దిగజారిపోవాలా...
వీటికన్నా తెలుగు సీరియల్స్ ఛానల్సే నయం అనుకుంటా..
9, అక్టోబర్ 2019, బుధవారం
బాబోయ్ తెలుగు న్యూస్ ఛానల్స్...!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
సరిగ్గా చెప్పారు..ఈ మధ్య సీరియల్స్ కూడా దిగజారిపోయాయి. భాష విషయంలో కాదండి. కుటుంబ విలువలను దిగజార్చే విషయంలో.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి