17, జూన్ 2012, ఆదివారం

అరుదైన వ్యక్తి..!!


నాన్న అంటే నమ్మకం
నాన్న అంటే నాయకుడు
నాన్న అంటే ఆసరా..!!
నాన్న అంటే నిజం
నాన్న అంటే ఆలంబన
నాన్న అంటే అభిమానం
నాన్న అంటే మనం ఎదగడానికి
అన్ని కూర్చిపెట్టే అరుదైన వ్యక్తిత్వం...!!
నాన్న కు నమో వందనం....!!

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

tree చెప్పారు...

happy fathers day,
nanna eppudu nanne,
nice.

మాలా కుమార్ చెప్పారు...

Happy fathersday,

సీత చెప్పారు...

short గా sweet గా super గా రాసారు మంజు గారు.......
happy fathers day to you....

-- సీత.....

శ్రీ చెప్పారు...

మంజు గారూ!చాలా సంక్షిప్తంగా
చాలా బాగా చెప్పారు నాన్న గురించి...
@శ్రీ

సాయి చెప్పారు...

చాలా బాగా రాసారు అండీ...

జలతారు వెన్నెల చెప్పారు...

So True!!!

చెప్పాలంటే...... చెప్పారు...

అందరికి ధన్యవాదాలండి...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner