నువ్వు లేని మరుక్షణం ....
ఓ మధుర జ్ఞాపకం...!!
నిజం కాని స్వప్నాన్ని......
కలలోనైనా బ్రతికించాలి అన్న తపన
వాస్తవాన్ని ఒప్పుకోవాలంటే
జీవితాన్ని మర్చిపోవాలేమో...!!
మన మద్య మౌనం మాటలైనా
ఒక్కోసారి నిశ్శబ్ధదం కుడా వరమే...!!
నీకు అక్కర లేని నేను నాకు వద్దు.....
అందుకే నాకోసం నువ్వు వచ్చే క్షణం కోసం...!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
nice
chaalaa baagundi... abhinandanalu...@sri
థాంక్యు శ్రీ , రమేష్ గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి