రెప్ప మూస్తే మరణం రెప్ప తెరిస్తే జననం
రెంటికి తేడా రెప్పపాటే...!! సారూప్యం ఏడుపే....!!
పుడుతూ ఏడుస్తాం...పోతూ....ఏడిపిస్తాం...!!
కోపం..ద్వేషం..ఇష్టం..కష్టం...అన్నీ...
ఈ రెప్పపాటు జీవితం కోసమే...!!
ఎవరైనా తల వంచాల్సింది చావు ముందే...!!
వయసు తో పని లేదు...గొప్పా బీదా తేడా లేదు
అందరూ సమానమే...అందరికి సమ న్యాయమే..!!
సరియైన న్యాయ పీఠాధిపతి మరణమే...!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
అంతేనండి, అంతే....
అవును మంజు గారూ!..బాగుంది ...@శ్రీ
థాంక్యు శ్రీ , భాస్కర్
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి