29, డిసెంబర్ 2013, ఆదివారం

హృదయపూర్వక అభినందనలు.....!!

 మీ అందరి అభినందనల ఆశీస్సులు కూడా నా మేనకోడలికి అందించండి.... ఎంత కష్టపడుతుందో చూడండి ...-.:)
హృదయపూర్వక అభినందనలు ప్రవల్లి ...      
మరెన్నో అలవి కాని వింతలు సాధిస్తూ
ఉన్నత శిఖరాలను అందుకోవాలని
మనసారా కోరుకుంటూ .....
ప్రేమతో
మంజు అత్త                    

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Unknown చెప్పారు...

మీ మేన కోడలు, ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలని మనసారా కోరుకుంటూ .. అభినందనలు తెలియజేయుచున్నాను.

చెప్పాలంటే...... చెప్పారు...

నా నుంచి నా మేన కోడలి నుంచి మీకు మా ధన్యవాదాలు విజయ్ గారు

vemulachandra చెప్పారు...

మీ మేనత్త మంజు గారి లా నీదీ మంచి మనసు కావాలని, జీవితం లో నీవు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక అభినందనలు, శుభాశిస్సులు ప్రవల్లి ....

చెప్పాలంటే...... చెప్పారు...

మా అత్తా కోడళ్ళ తరపున మీకు మనఃపూర్వక ధన్యవాదాలు చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner