ఎవరికి వారికి తాము చేసే పని మీద స్పష్టమైన అవగాహన ఉంటుంది. అది లేకుండా నూటికి తొంభై మంది ఏ పని చేయరు. కాకపొతే మనకు వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తాం కానీ వాళ్ళ బుద్ధిలో మాత్రం మార్పు ఉండదు. కల్లాకపటం తెలియని బాల్యపు అభిమానాలతోనే మనతో ఉన్నారు ఇప్పటికీ అని అనుకుంటాం. వాళ్ళ స్వార్ధానికి మనలను పావులుగా మార్చి, మనని మనతోపాటు మన అనుకున్న కొన్ని కుటుంబాలను నమ్మించి మోసం చేసిన ఘనత ఈ మధ్యనే అనుభవం అయింది. తన డబ్బు అవసరాలకు కొందరి నమ్మకాలతో ఆడుకున్న చాలా తెలివి గల అమ్మాయి.. చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఆత్మీయతను చంపేసి తనలోని జాణతనాన్ని పరిచయం చేసింది. డబ్బు అవసరానికి పెళ్ళి పేరుతో తన ఇంట్లో వాళ్ళు అందరు కలిసి ఆడిన నాటకం నాకు జీవితంలో అతి పెద్ద గుణపాఠం. తనకి ఏం కావాలి అన్నా నాన్నగారి అనుమతి కావాలని చెప్పే దొడ్డ మనసు. పాపం అసలు వాళ్ళ నాన్న అనుమతి లేనిదే గుక్క మంచినీళ్ళు కూడా తాగదు మరి. ఇంట్లో వాళ్ళు వద్దు అన్నా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వాళ్ళతో అన్ని ఖర్చు పెట్టించి రిజిస్ట్రాఫిస్ వరకు వచ్చి ఆ సంగతి తన వాళ్ళకు చెప్పకుండా, వాళ్ళకు మాత్రం చేసుకోను అని చెప్పినా తన వెనుక పడుతున్నారు అని చెప్పి ... మధ్యలో నన్నుమాటలు అనిపించి .. ఇలా చెప్పుకుంటూపోతే చాలా నిజాలు బయటికి వస్తాయి. ఈ మధ్య నా అనారోగ్య కారణాల వలన నేను ఇబ్బంది పడుతున్న సమయంలోనే నా మనసుతో ఆడుకున్న ఈ నయవంచకురాలు నేను జీవితంలో మర్చిపోలేని వ్యక్తి. పెళ్ళి పేరుతో అబ్బాయిలు మోసం చేయడమే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము, కానీ ఇలాంటి వాళ్ళు ఇప్పటి రోజుల్లో చాలా మంది ఉంన్నారు. ఎవరం అయినా పదిమంది మేలు కోరితే భగవంతుడు మనకు ఓ మేలు చేస్తాడు అనుకుంటాము. దయచేసి నమ్మించి మోసం చేయకండి ఎవరిని. దానికి శిక్ష ఎప్పుడో ఒకసారి అనుభవించక తప్పదు. ఓ మనిషి మీద నమ్మకం అనేది పోయాక ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళి రాదు. ఎందుకు మరి జనాలు ఇలా మోసాలు చేస్తూ మాయమాటలు చెప్పి నమ్మిస్తూ ఉంటారో ఎప్పటికి అర్ధం కాదేమో..!!
19, నవంబర్ 2016, శనివారం
శిక్ష ఎప్పుడో...!!
నేస్తం,

వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి