26, ఫిబ్రవరి 2017, ఆదివారం

ఏక్ తారలు...!!

1. అక్రమమూ సక్రమమైంది_అదేమని అడిగిన మనసు గొంతు నులిమేసి...!!
2. అక్షరం అంకితమైంది_సాహిత్యానికి రాహిత్యానికి నడుమ చెలిమిని చూస్తూ...!!
3. మరణానికి ముందో అరక్షణమైనా చాలు_గెలవాలన్న తపన తోడయ్యింది...!!
4. మూసిన రెప్పల మాటున దాగున్నాయి...గతాన్ని మరలనివ్వని ఙ్ఞాపకాలు...!!
5.  నిశ్శబ్దం అక్షరీకృతమైంది_రేచుక్కల వెలుగుల తోడుగా...!!
6. కొడిగట్టిన దీపం అబద్దం_నిజం నిజాయితీ ముందు..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner