25, జూన్ 2018, సోమవారం

అమూల్యం...!!

మన:పూర్వక వందనాలు మాస్టారు మీ అమూల్యమైన స్పందనకు....

శుభోదయం 🌻
నాలుగు దిక్కులా వున్న ఆవేదన ఆక్రందన ఆత్మీయత అభిమానం ఆలోచనలు   ఓ రాశిగా పోసి సారాన్ని గ్రహిస్తే జీవితం భిన్నకోణంలో సాక్షాత్కరిస్తుంది.
రచయితలు,కవులు ఎందరో  ఎన్నో భావాలు స్పృశించారు.
కానీ, గుండె లోతుల్లో తాకి, చదువరులకు ఉద్వేగంతో , మెదడుకు పదును పెడుతున్నాయి యీరచనలు.
రచనలు ఆశానిరాశల కలబోత.
నూతన ఆవిష్కరణలు.
చాలా బాగున్నాయి.ధన్యవాదాలు.👏👍👌👐

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner