నేనెప్పుడు ఒకలానే ఉన్నా... అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ. అప్పుడు నచ్చని నేను ఇప్పుడు కొందరికి నచ్చుతున్నా, మరి కొందరికి నచ్చడం లేదు. తేడా నాలో లేదు. మీ మీ ఆలోచనల్లో ఉంది...అప్పుడే మారని నేను ఎప్పటికి మారను.
ఏది ఎలా ఉన్నా మిత్రులకు, శత్రువులకు, బంధువులకు, రాబందు(ధు)వులకు అందరికి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు.....
14, జనవరి 2019, సోమవారం
మార్పు...!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి