అయినా ఇప్పటికి నీ తలపులే నా లోకం...!!
నువ్వు ఏరి పారవేసిన జ్ఞాపకాల దొంతర్లలో
ఏ మబ్బుల మాటునో దాగుంది నిను వదలి పోలేక...!!
నువ్వు విసిరివేసినా మళ్ళి నాకోసం
ఓ క్షణం...!! తిరిగి వస్తావేమో అని ఆశగా...
ఎదురు చూసి విసిగి వేసారినా....!!
నీ కోసమే తల్లడిల్లే ఈ ప్రాణం....
నీ నిరీక్షణ లోనే ఇప్పటికి...!!
5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
బాగుందండీ..
:) థాంక్యు అండి
చాలా బాగుంది
నచ్చినందుకు ధన్యవాదాలు తులసి గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి