నేను ఎంతో ఇష్టపడి పెట్టిన పేరు మౌర్య....నీకు నేను చదివిన అధినేత పుస్తకంలో ఆత్మీయతకు దూరంగా ఉండి ఎన్నో ఇబ్బందులు అధిగమించి అనుకున్నది సాధించిన ఆ మౌర్యలా అంత గొప్పవాడివి కావాలని....ఒకరితో గొప్ప అని పోల్చుకోకుండా నీ తెలివితేటలు మంచికి ఉపయోగపడాలని వందలో ఒకడిగా కాకుండా పదిమందిలో ఒకడిగా నిలవాలని మా అందరి కోరిక.
27, ఏప్రిల్ 2014, ఆదివారం
మా అందరి కోరిక. .....!!
తాతయ్యల తెలివితేటలు అమ్మ ముక్కుసూటితనం నాన్న చురుకుతనం అన్ని కలిపి పెంచిన అమ్మమ్మ జేజమ్మ బేబమ్మల మమకారం అక్క తమ్ముడు చెల్లి ఇలా అన్ని బంధాలు కలిపి పెరిగిన మౌర్యకు అందరి ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు....
నేను ఎంతో ఇష్టపడి పెట్టిన పేరు మౌర్య....నీకు నేను చదివిన అధినేత పుస్తకంలో ఆత్మీయతకు దూరంగా ఉండి ఎన్నో ఇబ్బందులు అధిగమించి అనుకున్నది సాధించిన ఆ మౌర్యలా అంత గొప్పవాడివి కావాలని....ఒకరితో గొప్ప అని పోల్చుకోకుండా నీ తెలివితేటలు మంచికి ఉపయోగపడాలని వందలో ఒకడిగా కాకుండా పదిమందిలో ఒకడిగా నిలవాలని మా అందరి కోరిక.
నేను ఎంతో ఇష్టపడి పెట్టిన పేరు మౌర్య....నీకు నేను చదివిన అధినేత పుస్తకంలో ఆత్మీయతకు దూరంగా ఉండి ఎన్నో ఇబ్బందులు అధిగమించి అనుకున్నది సాధించిన ఆ మౌర్యలా అంత గొప్పవాడివి కావాలని....ఒకరితో గొప్ప అని పోల్చుకోకుండా నీ తెలివితేటలు మంచికి ఉపయోగపడాలని వందలో ఒకడిగా కాకుండా పదిమందిలో ఒకడిగా నిలవాలని మా అందరి కోరిక.
వర్గము
శుభాకాంక్షలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి