నేస్తం,
సినిమాల్లో పల్లెటూరు చూసి, పల్లెటూరి అమ్మాయి వేష భాషలు చూసి మనకు తెగ నచ్చేస్తుంటాయి. అదే నిజ జీవితంలో వాళ్ళని ఎంత చిన్నచూపు చూస్తామెా మనకు తెలియనిది కాదు. రంగస్థలంలో కాని, ఫిదాలో కాని మరేదైనా సినిమాలో కాని ఎంతగానో మనకు నచ్చిన సన్నివేశాలు, ప్రదేశాలు, వేష భాషలు, పల్లెటూరి అమ్మాయిలు..... నిజంగా మనకు నచ్చినట్టేనా అని నాకో చిన్న అనుమానం మాత్రమే....😊
13, ఏప్రిల్ 2018, శుక్రవారం
నిజమేనా..!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి