4, ఫిబ్రవరి 2020, మంగళవారం

రాజసూ(కీ)య యాగం..!!

అధికారాన్ని 
చూపించడానికి
ఇదో మార్గం 

అహాం గుఱ్ఱాన్ని
అదిలించడానికి
ఇదో కళ్ళెం

అజమాయిషీల
అభిజాత్యానికి 
ఇదో సాధనం

బలహీనతలను
దాచేయడానికిదో
బలమైన దుర్గం

యుగమేదైనా
రాచరికపు జూదక్రీడదే
గెలుపు సింహాసనం...!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Creative Channel చెప్పారు...

కోనసీమ సోయగాల్ని రొమాంటిక్ గా చిత్రీకరించిన సాంగ్
ప్రతి ఉదయం నీ పిలుపే
హృదయంనే కదిలించే
మనసే పులకించే
Prati Udayam Nee Pilupe - Romantic Melody Song from Prema Entha Madhuram
Song Link: https://youtu.be/Z9qVLatW6dQ

సూర్య చెప్పారు...

నీ క్రియేటివిటీని క్రిములకి వెయ్య. మొత్తం మాలికని ఈ స్పాం మెస్సేజి తో నింపేస్తున్నావ్ కదయ్యా.

క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగు చెప్పారు...

బావుంది కవితావ్యాఖ్యానం

అజ్ఞాత చెప్పారు...

ఏమి కదిలించే. శ్రాద్ధం కదిలించే. ఎందుకు ఈ దిక్కుమాలిన పాటలు. అబ్బాయి అమ్మాయి డాన్సు చూస్తే నవ్వు వస్తుంది. ఏదైనా పనికి వచ్చే పనులు చేయండి బాబూ.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner