27, ఫిబ్రవరి 2020, గురువారం

ఎవరి పక్షం..!!

ఎవరి పక్షం..!!

ఎవరి పక్షం ఎవరి పక్షం
న్యాయమెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం
ధర్మమెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం
ప్రజలెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం
ప్రకృతెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం 
రక్షణవ్యవస్థెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం 
నమ్మకమెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం 
మహాభారతమెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం 
దైవమెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం 
నీతినిజాయితీలెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం 
చివరికి విజయమెవరి పక్షం...?

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

andaru desham paksham. bolo bharat mata ki jai. jai sriram.

క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగు చెప్పారు...

తప్పటంలేదు!
--------
ధనమూల మిదం జగత్
జనమంతా ధనం పక్షమే
చూపులన్నీ బలంపక్షమే
ధర్మమేవజయతే అనుకోవటం తప్పులేదు
గెలిచిందంతాధర్మమేనని సర్దుకుపోక తప్పటంలేదు!!

గాదిరాజు మధుసూదన రాజు

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలండి

చెప్పాలంటే...... చెప్పారు...

బాగా చెప్పారు... ధన్యవాదాలండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner