23, ఫిబ్రవరి 2020, ఆదివారం

రాచమర్యాదలెవరికో...!!

ఆంధ్రులను అడ్డమైన కారుకూతలు
కూసిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ కి గులామన్న గౌరవనీయ ఆంధ్రా ముఖ్యమంత్రి గారు...
భారతీయులను చిన్నచూపు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి సకల రాచమర్యాదలు చేస్తున్న భారత ప్రధానమంత్రివర్యులు... 
దీనినిబట్టి మనకేం అర్థమయ్యింది అద్దెచ్చా..!! 

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగు చెప్పారు...

అతిథులను గౌరవించటం వారిని దేవుళ్ళుగా భావించటం మనసంస్కృతి ..అదే ఆచరిస్తున్నారు మన ప్రథానిమోదీవారు.
శాంతముసహనము సజ్జనుల లక్షణాలు. అవి మన పాలకులకు ఉంటే అది మనకు మంచిదే ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner