13, అక్టోబర్ 2017, శుక్రవారం

ఏక్ తారలు..!!

1.  అత్యల్పం జీవితం_చావు పుట్టుకల చేతిలో...!!

2.  అక్షరానికి ఆయువెక్కువ_అనంత భావాలకు ఆలవాలమౌతూ...!!

3.  అనునిత్యం నీతోనే_అనురాగం నేనై...!!

4.  అక్షరాల విరులే అంతటా_ఆత్మీయంగా అల్లుకుంటూ...!!

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

K.S.Chowdary చెప్పారు...

అక్షరానికి ఆయువెక్కువ...వావ్ గొప్ప విషయం. చాలా చక్కగా వ్రాసారు.
మా పోస్టులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.@ K.S.చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner