"పేనుకి పెత్తనం ఇస్తే బుర్రంతా గొరిగిందట". పార్టీ పేరుచెప్పి చందాలు అడుక్కుని గెలిచినవాళ్ళు తర్వాత మన మీదికే రాళ్ళు రువ్వుతున్నారు. ఒక్క ఆడది ఊరంతా పెత్తనం చలాయిస్తూ అధికారులను, అనుయాయులను గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పుతుంటే దాని అడుగులకు మడుగులు ఒత్తుతున్నారందరు. పోతే పది ఓట్లే కదా పోతాయి అనుకుంటున్నారేమెా. ఇలాంటి పదులు చాలా చోట్ల పోతున్నాయి. రేపటి ఓటమికి ఇవే ముఖ్య కారణాలు.
28, మార్చి 2019, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి