7, మార్చి 2019, గురువారం

నిజాన్ని ఒప్పుకోలేనివాళ్ళు...!!

నిజాన్ని ఒప్పుకోలేనివాళ్ళు..!!
తాడిని తన్నేవాడుంటే దాని తలదన్నేవాడు తప్పక ఉంటాడు... పూయాల్సిన పూతలన్నీ పూసేసి గోడ మీద రాతని తీసేస్తే సరిపోతుందా... మెాస్తున్న సమూహం మాత్రం అపురూపంగా ఉంచుకున్నారు. అందుకే ఆధునిక టెక్నాలజీ వాడకం అలవాటైంది అందరికి. అతి తెలివి, ఊహశక్తి అందరికన్నా ఎక్కువ ఎవరికుందో కనబడుతూనే ఉంది. నిజాయితీ లేని రాతలు, స్పందనలు మనమేంటో నలుగురికి తెలియజేస్తున్నాయి.
నిజాన్ని ఒప్పుకోలేనివాళ్ళు, తప్పుని సమర్ధించేవారు ఇంకా ఇలాంటి అభ్యుదయవాదులు ఎవరైనా ఉంటే...
ముందు ఆమ్మ అని పిలుస్తూ వెనుక ముండ అనే సంస్కారులు దయచేసి వైదొలగండి...0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner