2, ఏప్రిల్ 2018, సోమవారం

నైతిక విలువలు....!!

నేస్తం,
         చావు పుట్టుకలు ఎంత సహజమో ఈనాటి సమాజ పరిస్థితులు చెప్తున్నాయి. నిశ్చల స్థితో, నిర్వికారమో తెలియని అయోమయంలో మౌనమే సమాధానమైంది ఎన్నో ప్రశ్నలకి. దగ్గర బంధుత్వాలు కూడా చావుని దూరంగానే చూస్తూ చోద్యం చూస్తుంటే ఆ బాధని చెప్పలేని అశక్తత ఇలా అక్షరాల్లో ఒదిగిపోతోందేమో. నీతి, న్యాయం, దైవం, భక్తి అంటూ నిత్యం మనం వల్లె వేసే భజనలు, సూక్తులు ఎటు పోతున్నాయో కూడా అర్ధం కావడం లేదు. ఒకప్పుడు చావు అంచులకు వెళ్ళినప్పుడు కూడా ఇదే శూన్యాన్ని చూసినా తట్టుకున్న మనసు మళ్ళి ఎందుకో కాస్త బాధగానే అనిపిస్తోంది. చావు, పుట్టుకలు ప్రతి ఇంటిలోనూ ఉండేవే కానీ వాటిని కూడా బంధాలు, బంధుత్వాలు మరచిపోయి వ్యాపార ధోరణిలో చూడటాన్ని సహించడం కాస్త కష్టంగానే ఉంది. ఇప్పటి తరాలకు అలవాటుగా మారినా ఆ ఇప్పటి తరంలో లేనందుకు సంతోషించాలో, లేదా మరీ ఇంతగా దిగజారిపోతున్న మానవ సంబంధాలను చూస్తూ బాధ పడాలో తెలియకుండా ఉంది. మొక్కుబడి పరామర్శలు మనసులోని బాధను తగ్గించలేవు. ఈరోజు ఆ ఇంటి కష్టం రేపు మన ఇంటి సమస్యగా మారవచ్చు. నాకెందుకని మనం ఈరోజు దూరంగా ఉంటే రేపు మన గతి కూడా నలుగురు లేని పరిస్థితే అవుతుందని గుర్తెరిగితే చాలు. సంపాదన, డబ్బు అనేవి మనం బతకడానికే కానీ బంధాలను దగ్గర చేసుకోవడానికి కాదని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఉద్యోగాలు, ఊళ్ళేలడాలు అందరు చేశాకే ఇప్పుడు మనం చేస్తున్నాం. మనిషిని చూసే తీరిక లేకపోయినా కనీసం పలకరించే వెసులుబాటు ఉన్న ఈరోజుల్లో కొందరు చదువుకున్న మూర్ఖులను చూస్తుంటే వీళ్లనా నావాళ్లు అనుకున్నదని మన మీద మనమే అసహ్యపడే దుస్థితి ఇప్పుడు. విజ్ఞానం విజ్ఞతని పెంచాలి కానీ విలువలను, వ్యక్తిత్వాన్ని కోల్పోయేటట్లు చేయకూడదు. 

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Unknown చెప్పారు...

మీకు చెడ్డ క్రెడిట్ ఉందా? మీరు బిల్లులను చెల్లించడానికి డబ్బు అవసరం? మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? నిరుపేద నిధుల కారణంగా మీరు అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ ఉందా? మీకు ప్రయోజనం కలిగించే ఏ ప్రత్యేకతలోనైనా పెట్టుబడి పెట్టడానికి మీకు డబ్బు అవసరమా? మరియు మీరు ఏమి చేయాలో మీకు తెలియదు? మేము క్రింది రుణాలను అందిస్తాయి: వ్యక్తిగత రుణాలు, సురక్షితం మరియు అసురక్షిత రుణాలు, కలయిక రుణాలు, విద్యార్థి రుణాలు, ఏకీకరణ రుణాలు మరియు చాలామంది ఇతరులు 2% వడ్డీ రేటుతో చాలా అనుకూలమైన నిబంధనలు మరియు షరతులతో. కానీ దయచేసి దరఖాస్తుదారులు 18 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి. ద్వారా మరింత సమాచారం కోసం ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించండి సంకోచించకండి (ఇమెయిల్: prudentialinvestmentmanagement@gmail.com) లేదా సంప్రదించండి: +1 205-671-0404

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 
కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner